Prasanna Vadanam OTT: ‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడు, ఎక్కడంటే?
కొంతమంది హీరోల సినిమాలు ఎలా ఉంటాయో అంటే ఏ జోనర్లో ఉంటాయో ఈజీగా చెప్పేయొచ్చు. ఏ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తారు అనేది గెస్ చేసేయొచ్చు. అయితే ఇప్పుడున్న హీరోల్లో ఇలా జోనర్‌ను కచ్చితంగా అవగాహన తెచ్చుకోలేని హీరో సుహాస్ (Suhas) . వరుసగా డిఫరెంట్ జోనర్లలో సినిమాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. అలా ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) అనే సినిమా చేశాడు. ఆ సినిమా థియేటర్లలో వచ్చి మంచి స్పందన అందుకుంది. […]